పెద్దల కాళ్లకు నమస్కరించేటప్పుడు ఈ నియమం పాటించాలి!

ఆలయానికి వెళ్లినప్పుడు అక్కడ పూజారుల పాదాలకు నమస్కారం చేస్తుంటారు

ఇంట్లో పెద్దలకు, ఇంటికి వచ్చిన పండితులకు కూడా కాళ్లకు నమస్కరిస్తారు

కాళ్లకు నమస్కారం చేసేటప్పుడు ఓ నియమం పాటించాలంటారు పెద్దలు


కిందకు వంగి కాళ్లకు నమస్కారం చేసేటప్పుడు మీ కుడి చేయి వాళ్ల కుడిపాదానికి తగలాలి


మీ ఎడమ చేయి వారి ఎడమ పాదానికి తగలాలి

చేతులు క్రాస్ చేసి నమస్కరిస్తే ఇలా సాధ్యమవుతుంది

శరీరంలో పాజిటివ్ ఎనర్జీ..ఎడమవైపు నెగిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది

కుడి చేయి కుడిపాదానికి తగిలినప్పుడు ఆ ఫ్లో కొనసాగుతుందంటారు పండితులు
Images Credit: playground.com

Thanks for Reading. UP NEXT

ధర్మ శాస్త్రాల్లో చెప్పిన 8 మంచి విషయాలివే!

View next story