ధర్మ శాస్త్రాల్లో చెప్పిన 8 మంచి విషయాలివే!

ఏం చేయాలి - ఏం చేయకూడదో వివరిస్తూ ధర్మ శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పారు

ద్వారానికి లోపల నిల్చుని ఏ వస్తువు అందించరాదు..భిక్ష అస్సలు వేయకూడదు

ఉదయం సమయంలో చేసే దైవకార్యాలు, దానధర్మాలు అధిక ఫలితాన్నిస్తాయి

కోపం, ఆవేశంలో అమంగళ పదాలు ఉచ్ఛరించకూడదు..తథాస్తు దేవతలుంటారు

పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయకూడదు...కవ్వంతోనే చిలకాలి

శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు భర్తకన్నా ముందుండాలి..అశుభానికి వెళ్లేటప్పుడు భర్త వెనుకే ఉండాలి

చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదు, దక్షిణం వైపు తిరిగి బొట్టు పెట్టుకోరాదు

పగలంతా ఆదాయార్జనలో ఉండాలి..రాత్రి పూట సుఖాలు పొందాలి
Images Credit: playground.com