ఏపీ, తెలంగాణలో ఉన్న పంచ నారసింహ క్షేత్రాలు ఇవే! నరసింహ స్వామి స్వయంభువుగా వెలిసిన ఐదు పవిత్ర క్షేత్రాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి శ్రీ యోగానంద నరసింహ స్వామి - విజయవాడకు 140 కిలోమీటర్ల దూరంలో మట్టపల్లిలో ఉంది ఈ ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి - కృష్ణా , మూసీ నదుల సంగమ ప్రదేశం వాడపల్లిలో ఉంది ఆ ఆలయం శ్రీ వజ్ర నరసింహ స్వామి - ఏపీలో గుంటూరు జిల్లా కేతవరంలో ఉంది ఆ ఆలయం పానకాల నరసింహస్వామి - మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాల్లో కొండపై కొలువయ్యాడు పానకాల నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి - ఏపీలో వేదాద్రిలో కొలువయ్యాడు యోగానంద నరసింహ స్వామి ఓం వజ్రనఖాయ విద్మహే తిక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నరసింహః ప్రచోదయాత్ All Images Credit: playground.com