అన్వేషించండి

Horoscope Today 12 December 2021: ఈ రాశివారు ఈ రోజు ప్రత్యర్థులకు దూరంగా ఉండడం మంచిది.. మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

మేషం
ఈ రోజు మేషరాశివారికి అంతబాగాలేదు. వాహనం జాగ్రత్తగా నడపండి.  గాయం ప్రమాదం ఉంది. పెద్దగా అవసరం లేదనుకుంటే ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. ఎలాంటి కారణం లేకుండా ఆందోళన చెందుతారు.  రిస్క్ తీసుకోవద్దు. 
వృషభం
మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.  కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. మీ నైపుణ్యం చాలా మంది పనులు పూర్తయ్యేందుకు సహకరిస్తుంది. 
Also Read: గుడికి వెళుతున్నారా...ఇలా మాత్రం చేయకండి..
మిథునం
మీరు మీ బాధ్యతను నిర్వర్తించగలరు. దేవుడిపై విశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ప్రణాళికను  అభినందిస్తారు. దినచర్య మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు.  కుటుంబంలో ఆందోళనలు అలాగే ఉంటాయి. ధనలాభం పొందే అవకాశాలు ఉంటాయి. మీకు శుభవార్త అందుతుంది.
కర్కాటకం
ఒకరి మాటలు పట్టించుకోకండి. ఇంటికి సంబంధించిన విషయాల్లో టెన్షన్ ఉంటుంది. ఎక్కువ రిస్క్ తీసుకోకండి. బదిలీ లేదా మార్పు ఉండవచ్చు. ఆనందం పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.  వృద్ధులకు సేవ చేయండి. ఉద్యోగస్తులు  కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు.
Also Read: పూజ కోసం ఈ పూలు చెట్టునుంచి కోయకూడదు, ఎవ్వరి దగ్గరా తీసుకోకూడదు..ఎందుకో తెలుసా..
సింహం
వ్యాపార పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. టెన్షన్ తగ్గుతుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. తప్పుడు సమాచారం అందుతుంది. తెలియని వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. ఆగిపోయిన మొత్తం వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులను కలుస్తారు.
కన్య
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో  సంతోషంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికందుతుంది. దంపతుల మధ్య మధురానుభూతి ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బలహీనులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి.
Also Read: కాళ్లకు మెట్టెలు పెట్టుకునేది పెళ్లైందో లేదో తెలుసుకునేందుకు కాదు..
తుల
కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది.  పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. మంచి వ్యక్తులను కలుస్తారు. ఒత్తిడి దూరమవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతోషంగా ఉంటారు.
వృశ్చికం
వ్యాపారం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  అన్ని పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆకస్మిక లాభం ఉంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితుడిని కలుస్తారు.
Also Read: ఈ సింబల్ మీ ఇంటి ఎంట్రన్స్ లో ఉంటే దృష్టి దోషాలు తగలవు, దుష్ట శక్తులు పారిపోతాయట...
ధనుస్సు
ప్రయాణాలు కలిసొస్తాయి. యువత కెరీర్ పరంగా విజయం సాధిస్తారు. నిలిచిపోయిన పాత పనులను పూర్తి చేయడం ద్వారా సంతోషం ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. స్నేహితునితో సమావేశం ఫలవంతంగా ఉంటుంది.
మకరం
కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఒక పనిని పూర్తి చేయడంలో వైఫల్యం నిరాశకు దారితీస్తుంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. లావాదేవీలు చేయడానికి తొందరపడకండి. తెలియని వ్యక్తులను నమ్మొద్దు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.  ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
కుంభం
సామాజిక హోదా బాగుంటుంది. సంతోషంగా ఉంటారు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. మీరు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు పొందుతారు. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. టెన్షన్ తగ్గుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు శుభవార్త అందుతుంది.
మీనం
ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.  ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు దాదాపు మీ పనులన్నీ పూర్తవుతాయి. భౌతిక వనరులను సమీకరించడానికి ఖర్చు ఉండొచ్చు. స్థిరాస్తులకు సంబంధించిన పనులు సులభంగా పూర్తవుతాయి. 
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget