అన్వేషించండి

Horoscope Today 06 November 2024: ఈ రాశులవారికి ఈ రోజు కెరీర్ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి

Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Horoscope Today November 06, 2024

మేష రాశి

ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది.  మధ్యాహ్నం తర్వాత మీ పనులన్నీ విజయవంతమవుతాయి. ఆర్థిక సంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగం పొందవచ్చు. విద్యార్థులు తమ చదువుల విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు 

వృషభ రాశి

నూతన వ్యక్తులను గుడ్డిగా విశ్వసించకండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. మీ సహోద్యోగులు మిమ్మల్ని మోసం చేయవచ్చు. మీరు మానసికంగా అలసిపోతారు. నూతనంగా ప్రారంభించే పని మీకు లాభాలను అందిస్తుంది. 

మిథున రాశి

కెరీర్ సమస్యలు పరిష్కారమవుతాయి. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు మంచిది. మీ భావజాలంతో చాలా మంది ఏకీభవిస్తారు. ఈరోజు ఓ అధికారిని కలవబోతున్నాను. మీ తెలివితేటలకు ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి మీ మనోధైర్యాన్ని పెంచుతారు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.

Also Read: కార్తీకమాసంలో పాటించే ఈ నియమం శారీరక, మానసిక ఔషధం!

కర్కాటక రాశి
 
ఈ రోజు మీ శత్రువులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మిమ్మల్ని మీరు విశ్వశించండి. ఒంటరిగా ఉండే వ్యక్తులు ప్రేమలో పడతారు.  ఏదైనా పెద్ద పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. వృద్ధులకు సేవ చేయాలని భావిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభం ఉండవచ్చు 

సింహ రాశి

ఈ రోజు మీ ప్రణాళిక విజయవంతమయ్యే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి సమయం గడుపుతారు. ఆస్తికి సంబంధించి పెద్ద డీల్ జరగవచ్చు. 

Also Read: అరుణాచల గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

కన్యా రాశి

కుటుంబ సభ్యుల పట్ల మంచిగా ప్రవర్తించండి. కోర్టు వ్యవహారాల్లో అజాగ్రత్త ఉండవద్దు. స్నేహితులతో కొన్ని ప్రత్యేక అంశాలపై చర్చిస్తారు. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు వస్తారు. అపరిచితులను ఎక్కువగా నమ్మవద్దు

తులా రాశి
 
ఈ రోజు మీకు చాలా శుభప్రదమైన రోజు కాబోతుంది.  మీరు మీ కెరీర్‌తో సంతోషంగా లేకుంటే మార్పు కోసం అడుగు ముందుకు వేసేందుకు ఇదే మంచి సమయం. స్నేహితులను కలుస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. 

వృశ్చిక రాశి

మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఏదీ దాచవద్దు. కార్యాలయంలో కఠినమైన క్రమశిక్షణను పాటించండి. ఈ రోజు మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందలేరు. ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. 

ధనస్సు రాశి

కొన్నాళ్లుగా వెంటాడుతున్న మీ కష్టాలు తొలగిపోతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయం సాధిస్తారు. రోజంతా చాలా బిజీగా ఉంటారు. కార్యాలయంలో మీ గౌరవం పెరుగుతుంది..పనితీరుకి ప్రశంసలు అందుకుంటారు.  

మకర రాశి

ఈ రోజు ప్రతికూల ఆలోనచలు ఉన్న వ్యక్తుల కారణంగా బాధపడతారు. శ్రమతో రాజీ పడకూడదు. ఒంటరిగా , ప్రశాంతంగా కొంత సమయం గడపండి. గృహ జీవితంలో కొన్ని విభేదాలు ఉండవచ్చు. మీ ప్రవర్తన మీ సన్నిహితులను బాధపెడుతుంది. నిరుద్యోగులు మంచి అవకాశం పొందొచ్చు. 

Also Read:  కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

కుంభ రాశి

కుటుంబంలో వెంటాడుతున్న వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.  వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అదృష్టం కలిసొస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వ్యాపార ఒప్పందాలు ఉండవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు.

మీన రాశి

ఈ రోజు మీరు ఓ ముఖ్యమైన పని కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగ సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మాటల్లో సమతుల్యతలను కాపాడుకోండి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Embed widget