2024 కార్తీకమాసంలో 4 సోమవారాలు.. ఇంకా ముఖ్యమైన రోజులివే!

Published by: RAMA

కార్తీకం ప్రారంభం

2024 నవంబరు 02 న ప్రారంభమయ్యే కార్తీకమాసం డిసెంబరు 01 ఆదివారంతో పూర్తవుతుంది

మొదటి సోమవారం

నవంబరు 03 యమవిదియ - భగినీహస్త భోజనం -భాయ్ దూజ్
నవంబరు 04 కార్తీకమాసం మొదటి సోమవారం

నాగ పూజ

నవంబరు 05 నాగులచవితి
నవంబరు 06 నాగపంచమి

రెండో సోమవారం

నవంబరు 09 కార్తావీర్యజయంతి
నవంబరు 11 కార్తీకమాసం రెండో సోమవారం - యజ్ఞావల్క జయంతి

క్షీరాబ్ది ద్వాదశి

నవంబరు 12 మతత్రయ ఏకాదశి
నవంబరు 13 క్షీరాబ్ది ద్వాదశి

జ్వాలాతోరణం

నవంబరు 15 జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2024), కేదారనోములు,గురునానక్ జయంతి

కార్తీకమాసం మూడో సోమవారం

నవంబరు 16 వృశ్చిక సంక్రాంతి
నవంబరు 18 మూడో సోమవారం

నాలుగో సోమవారం

నవంబరు 19 సంకటహర చతుర్థి
నవంబరు 25 నాలుగో సోమవారం

ఏకాదశి

నవంబరు 26 ఏకాదశి
నవంబరు 29 మాస శివరాత్రి

కార్తీకం ముగింపు

నవంబరు 30 అమావాస్య తగులు
డిసెంబరు 01 అమావాస్య మిగులు - పోలిస్వర్గం - కార్తీకమాసం ఆఖరు