చాణక్య నీతి: ఈ 3 పనులు చేయని పురుషుడి జన్మ వ్యర్థం!

న ధ్యాతం పదమీశ్వరన్య విధివతనంసారవిచ్ఛిస్తయే
స్వర్గదారకపాటపాటనవటుః ధర్మోఅపి నోపార్జితః

నారీపీసనయోధరయుగళం స్వప్నేఅపి నాలింగితం
మాతుః కేవలమేవ యౌవనచ్చేదకుఠారో వయమ్

ఓ వ్యక్తి జీవితంలో మోక్షం, స్వర్గం, సంభోగం ఉండాలంటూ చాణక్యుడు చెప్పిన శ్లోకం ఇది

మోక్షం కోసం దేవుడిని ప్రార్థించని వాడు, స్వర్గం కోసం దానధర్మాలు చేయనివాడు, స్త్రీ వక్షాన్ని హత్తుకుని సంభోగించని వాడు...

ఈ మూడు చేయని పురుషుడి జన్మ వ్యర్థం అని తన నీతిశాస్త్రంలో ప్రస్తావించారు ఆచార్య చాణక్యుడు

బిడ్డను కంటే స్త్రీ యవ్వనం తరిగిపోతుంది..కానీ..గుణవంతులైన సంతానాన్ని కంటే ఆమె తనను తానే అభినందించుకుంటుంది

ధర్మకార్యాలు చేయకపోవడం, కామభోగాలపై అభిరుచి లేకపోవడం లాంటి వారు.. తల్లి యవ్వనాన్ని హరింపచేసే సంతానంగా మిగులుతారు

ఇలాంటి సంతానానికి జన్మనిచ్చే ఏ తల్లీ సుఖపడదు అని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు