దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

2024 దీపావళి ఎప్పుడొచ్చింది - ఈ సారి కూడా గందరగళమేనా!

Published by: RAMA

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

ఒకే తిథి రెండు రోజులు ఉన్నప్పుడు పండుగల విషయంలో గందరగోళం నెలకొంటుంది..ఈ ఏడాది దీపావళి అమావాస్య విషయంలోనూ అదే జరిగింది

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

పంచాంగం ప్రకారం అక్టోబరు 31 గురువారం దీపావళి పండుగొచ్చింది.. అయితే అమావాస్య నవంబరు 01 న కూడా ఉండడంతో ఈ కన్ఫ్యూజన్ వచ్చింది

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

కొన్ని పండుగలకు తిథులను సూర్యోదయానికి ఉండేలా చూసుకుంటే..మరికొన్ని తిథులు సూర్యాస్తమయానికి తిథి ఉండేలా చూసుకోవడం ప్రధానం..

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

ముఖ్యంగా దీపావళి, కార్తీక పౌర్ణమి, అట్లతదియ పండుగలకు సాయంత్రానికి తిథి ఉండాలి...

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

అక్టోబరు 31 గురువారం చతుర్థశి తిథి.. 2 గంటల 45 నిముషాల వరకూ ఉంది...అప్పటి నుంచి అమావాస్య ఘడియలు ప్రారంభమయ్యాయి

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

నవంబరు 01 శుక్రవారం సాయంత్రం దాదాపు 5 గంటల వరకూ అమావాస్య ఘడియలున్నాయి.. అంటే ఈ రోజు సూర్యాస్తమయానికి అమావాస్య లేదు..

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

దీపావళి జరుపుకునేందుకు.. అమావాస్య తిథి ఉండేలా చూసుకోవాలి..అంటే సాయంత్రానికి అక్టోబరు 31 గురువారం సాయంత్రానికి అమావాస్య తిథి ఉంది.

దీపావళి అక్టోబరు 31 or నవంబరు 01?

ఎలాంటి గందరగోళం అవసరం లేదు.. అక్టోబరు 31 గురువారమే నరక చతుర్థశి, అదే రోజు లక్ష్మీపూజ, దీపావళి....