అన్వేషించండి

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు 12 రాశుల ఫలితాలు (16/03/2024) - మీ సక్సెస్ చూసి సహోద్యోగులు అసూయపడతారు

Horoscope Tomorrow's Prediction 16 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Daily Horoscope for March 16th 2024 Saturday in Telugu 

మేష రాశి

కార్యాలయంలో సహోద్యోగులకు మీ పట్ల గౌరవం ఉంటుంది.  ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆస్తి వివాదాలుంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో వేగం తగ్గుతుంది. ( ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. రహస్య విషయాలపై అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

ఈ రోజు మీపై వ్యతిరేకత పెరుగుతుంది. కార్యాలయంలో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. వైవాహిక  జీవితం అంతంత మాత్రంగా ఉంటుంది. పాత ప్రతికూల విషయాలు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. మీపై మీరు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.  (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి

శుభకార్యాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అనుకున్న పనులు సులభంగా  సమయానికి పూర్తవుతాయి. అతిగా ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి తప్పదు. గడిచిన వారం కన్నా ఆరోగ్యం పర్వాలేదు. (ఉగాది 2024 - 2025  క్రోధి నామ సంవత్సరం  కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి

ఓ తీవ్రమైన సమస్యపై ఈ రోజు మీరు ముఖ్యమైన వ్యక్తులతో చర్చిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించే పనులు పూర్తిచేస్తారు. 

కన్యా రాశి

మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని మార్పులు ఉండొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరోసారి ఆలోచించాలి. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనే ఒత్తిడి ఉంటుంది. ఇంటి పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించండి.

తులా రాశి

మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురిచేసేవారున్నారు జాగ్రత్త.  స్వార్థపరులకు దూరంగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ జీవిత భాగస్వామితో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. మీ ప్రవర్తనలో మార్పులు గమనించండి. అవసరమైన డబ్బు చేతిలో లేకపకోవడం వల్ల చాలా పనులు పెండింగ్ లో ఉండిపోతాయి. 

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

వృశ్చిక రాశి

నూతన  ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. కుటుంబంతో కలిసి షాపింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ మనసులో మాట ప్రియమైన వారికి చెప్పేందుకు ఇదే మంచి రోజు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఇంటి అలంకరణపై శ్రద్ధ వహిస్తారు. 

ధనుస్సు రాశి

ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు.  వ్యాపారంలో  మంచి లాభాలను పొందుతారు. కార్యాలయంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. స్నేహితుల సలహా ఈ రోజు మీకు ఉపయోగపడుతుంది.  ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి గౌరవం పెరుగుతుంది.  

మకర రాశి

వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి లేకుంటే మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మీ ఇష్టాలను పిల్లలపై రుద్దొద్దు. ఉద్యోగంలో మీ పనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

కుంభ రాశి

ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేస్తారు.  ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవద్దు. సహోద్యోగులు మీ విజయాన్ని చూసి అసూయపడతారు. అధికారులకు మీపై నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది.

మీన రాశి

పురోభివృద్ధి వల్ల ఉత్సాహంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు గొప్ప విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన పనుల్లో ఉండే  అడ్డంకులు తొలగిపోతాయి. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. 

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget