ఉగాది ముందు రోజు సూర్యగ్రహణం

ఫాల్గుణ అమావాస్య ఏప్రిల్ 08 సోమవారం ఉదయం రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం

ఏప్రిల్ 09 ఉగాది...ఆ ముందు రోజు వచ్చే అమావాస్య ని కొత్త అమావాస్య రోజే సూర్య గ్రహణం

యూరప్, అమెరికా సహా ఆర్కిటిక్, అట్లాంటిక్, ఫిసిపిక్ సముద్ర తీరంలో ఈ గ్రహణం కనిపిస్తుంది

మెక్సికో, అమెరికా టెక్సాస్, న్యూయార్క్, లాస్ ఎంజిల్స్, కొలంబియా , కెనడా, క్యూబా ప్రాంతాల్లో కనిపిస్తుంది..

భారత దేశంలో ఈ గ్రహణం ఎక్కడా కనిపించదు

మన దేశంలో గ్రహణం కనిపించనందున గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు

భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి...

సూర్యుడు పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ కనిపించదు..ఆ సమంలో సూర్య గ్రహణము ఏర్పడుతుంది.

Image Credit: Pixabay