హోలీ 2024: మీ రాశి ప్రకారం హోలీ రోజు ఈ కలర్ డ్రెస్ వేసుకోవాలి!

ఈ రాశివారు చాలా శక్తివంతంగా ఉంటారు. దైర్యం ఎక్కువే. అందుకే రెడ్, ఆరెంజ్, ఎల్లో రంగుల దుస్తులు ధరించడం మీకు అనుకూలం.

ఈ రాశివారు హోలీ పండుగ రోజు పింక్, బ్లూ కలర్స్ డ్రెస్ వేసుకోవాలి. ఈ రంగుల డ్రెస్ వేసుకుంటే ఆనందం పెరుగుతుంది.

మిథున రాశి వారు మల్టీ టాలెంటెడ్. హోలీ రోజు ఎల్లో, ఆరెంజ్ డ్రెస్ వేసుకుంటే అనుకూల ఫలితాలుంటాయి.

ఈ రాశివారిది చాలా సున్నితమైన మనస్తత్వం. హోలీ రోజు ఈ రాశివారు బ్లూ, పింక్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఉత్తమం.

సింహ రాశి వారు రంగుల పండుగ రోజు రెడ్, ఆరెంజ్, గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుంటే అనుకూల ఫలితాలు పొందుతారు.

కన్యా రాశి వారు హోలీ రోజు గ్రీన్, బిస్కెట్ కలర్ డ్రెస్ వేసుకోవడం మంచిది. వీరి స్వభావానికి ఈ రంగులు సరిపోతాయి.

తులా రాశివారు కూల్ గా కనిపిస్తారు కానీ వ్యవహారాలు బాగానే చక్కబెట్టేస్తారు. వీరు హోలీ రోజు పింక్, బ్లూ కలర్స్ వేసుకోవాలి.

వృశ్చికం రాశి నీటికి సంబంధించిన రాశి. అందుకే హోలీ రోజు ఈ రాశివారు బ్లాక్, మరూన్, యాష్ కలర్ డ్రెస్ వేసుకోవడం ఉత్తమం.

ఈ రాశివారు ఆశావాదులు.స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. హోలీ రోజు వైట్ కలర్ డ్రెస్ వేసుకోవడం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.

ఈ రాశివారు కష్ట జీవులు. బాధ్యతలు తీసుకోవడంలోనూ ముందుటారు. హోలీ రోజు గ్రే, బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవడం ఉత్తమం.

ఈ రాశివారికి సృజనాత్మకత చాలా ఎక్కువ. అందుకే కుంభ రాశివారు హోలీ రోజు గ్రే కలర్ వేసుకుంటే అదృష్టం కలిసొస్తుంది

మీన రాశివారిది ఊహాత్మక, కళాత్మక స్వభావం . ఎదుటివారిపై సానుభూతి ఎక్కువ. అందుకే గ్రీన్, రెడ్ కలర్స్ మీకు హోలీ రోజు సరైనవి.