ఉగాది పంచాంగం 2023-2024: కొత్త ఏడాదిలో ఈ నక్షత్రాలవారికి ధననష్టం, శత్రుభయం

మూల - 0- 1 - 1
పూర్వాషాఢ - 3 - 2 - 3

ఉత్తరాషాఢ - 6 - 0 - 0
శ్రవణం - 1 - 1 -4

ధనిష్ట - 4 - 2 - 2
శతభిషం - 7 - 0 - 1

పూర్వాభాద్ర - 2 - 1 - 3
ఉత్తరాభాద్ర - 5 - 2 - 0
రేవతి - 0 - 0 - 2

ఏడాదిలో మొదటి 4 నెలలు, రెండో 4 నెలలు, చివరి 4 నెలలు మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో సూచన 3 నంబర్లు

కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే ధనలాభం , సరి సంఖ్య ఉంటే సమఫలం, సున్నా ఉంటే శూన్య ఫలితం

మొదటి ఫలితం సున్నా ఉంటే మొదటి నాలుగు నెలలు భయాందోళను వెంటాడుతాయి

మధ్యలో ఫలితం సున్నా ఉంటే బుణబాధలు, అవమానాలు తప్పవు

చివర్లో సున్నా ఉంటే ధననష్టం, శత్రుభయం ఉంటుందని అర్థం Image Credit: Pixabay

Thanks for Reading. UP NEXT

ఉగాది పంచాంగం 2024-2025: మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలితం

View next story