మార్చి 10 - 16 : ఈ వారం మీ రాశిఫలాలు

మేష రాశివారు ఈ వారం చాలా ఓపికగా ఉండాలి. వ్యాపారంలో లాభాలుంటాయి, నూతన పెట్టుబడులు కలిసొస్తాయి.

వృషభ రాశి వారికి ఈ వారం అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో శుభ పలితాలున్నాయి.

మిథునరాశివారు ఈ వారం బంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ అవసరం.

కర్కాటక రాశివారికి ఈ వారం గ్రహబలం అంత అనుకూలంగా లేదుకానీ మీ మనోబలమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది

సింహ రాశివారు ఈ వారం కష్టపడితేనే ఫలితాలు పొందుతారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు

ఈ వారం కన్యారాశివారు వారున్న రంగాల్లో ఆశించిన ఫలితం పొందుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు

ఈ వారం తులా రాశి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది

వృశ్చికరాశివారు బద్ధకాన్ని వీడాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేసేందుకు ప్రయత్నించాలి

ధనస్సు రాశి ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఈ వారం అనుకూలం. ఏపని చేసినా విజయం అందుకుంటారు.

ఈ వారం మకరరాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.

ఈ వారం కుంభరాశివారి ప్రేమ సంబంధాలకు శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

మీన రాశివారు ఈ వారం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ పూర్తిచేస్తారు.