జన్మంలో గ్రహ సంచారం మీనరాశివారికి మార్చిలో కష్టాలే మార్చి నెలలో మీన రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. జన్మంలోనూ, వ్యయంలోనూ ఉన్న గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబంలో ఏదో అశాంతి ఉంటుంది. బందుమిత్రులతో విరోధ సూచనలున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు నిరుద్యోగులు ఇంకొంత కాలం వేయి చూడక తప్పదు. నెల ఆరంభం కన్నా ద్వితీయార్థం కొంత మెరుగ్గా ఉంటుంది. .Images Credit: Pixabay