మకర రాశి మార్చి నెల ఫలితాలు మకర రాశివారికి మార్చి నెలలో అదృష్టం కలిసొస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు అనుకూల ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. విహార యాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు నెల ప్రారంభంలో కుటుంబంలో విభేదాలుంటాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. చిన్న చిన్న విషయాలకే ఉద్రేకపడొద్దు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నెలాఖరులో పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఆటంకాలు తొలగిపోతాయి. .Images Credit: Pixabay