ABP Desam

ఈ రాశివారికి అష్టమంలో శని ఉన్నా మార్చి నెల కలిసొస్తుంది!

ABP Desam

వృశ్చిక రాశివారికి అర్ధాష్టమంలో శని ఉన్నప్పటికీ మార్చిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.

ABP Desam

జీవితం సంతోషంగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు.

దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి

ఉద్యోగులకు ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి.

కార్యాలయంలో ఏ పనిని ఇతరులకు వదిలివేయవద్దు

నెల మధ్యలో వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు

కుటుంబానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఆందోళన కలిగిస్తాయి

నెలాఖరులో వాతావరణంలో మార్పుల వల్ల మీ ఆరోగ్యం ప్రభావితం అవుతుంది.

విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు Images Credit: Pixabay