సింహ రాశివారికి మార్చి ఆరంభంలో బాగానే ఉంటుంది కానీ! సింహ రాశివారికి మార్చి నెలలో అంత అనుకూల ఫలితాలు లేవు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలుంటాయి చేసే వృత్తి వ్యాపారాల్లో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నెల ఆరంభంలో అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఆస్తి తగాదాలు, కుటుంబంలో వివాదాలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి Images Credit: Pixabay