మిథున రాశివారికి మార్చితో మంచి రోజులు మొదలు మిథున రాశివారికి మార్చి నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది చేసే వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో కష్టపడి పని చేస్తేనే విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. నెల మధ్యలో ఆర్థిక లాభాలు ఉండవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం దెబ్బతింటుంది. నెలాఖరులో వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. Images Credit: Pixabay