ఆ ఒక్కటీ తగ్గించుకుంటే మేష రాశివారికి మార్చి నెల బాగా కలిసొస్తుంది మేష రాశివారికి మార్చి నెల విజయాన్ని అందిస్తుంది. నెల ప్రారంభంలో ఏం చేసినా కలిసొస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. అహంకారం తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు.. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది కానీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. పరీక్షలు రాసే విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. మార్చి నెల ద్వితీయార్థం కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. Images Credit: Pixabay