మిథున రాశి వారఫలాలు (ఫిబ్రవరి 19 నుంచి 25 )

ఈ వారం మీరు చేపట్టిన పనులు మధ్యలో వదిలేయవద్దు.

మీకోసం మీరు సమయం వెచ్చించండి.

గతంలో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యారు..దాన్నుంచి బయటపడేందుకు మీకు తగిన విశ్రాంతి అవసరం

తొందరగా అలసిపోయే పనులకు దూరంగా ఉండాలి.

ఈ రాశివారికి కూడా ఈవారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ఈ వారం మీరు మూగజీవాలకు ఆహారం అందించాలి.

ముఖ్యంగా ఆవులకు మేత వేయాలి.

Image Credit: Pixabay