మీన రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18) ఈ రాశివారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. చేపట్టిన పనులు సక్సస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీ బలహీనతల్ని అధిగమించే ప్రయత్నం చేయండి. కార్యాలయంలో మీ పనితీరు మీకు గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. తగినంత విశ్రాంతి అవసరం. అనవసర ఖర్చులు నియంత్రించాలి. వాహనం లేదా స్తిరాస్థి కొనుగోలు చేయాలి అనుకున్న వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి ప్రేమికుల మధ్య అనవసర వాదనలకు అవకాశం ఇవ్వొద్దు. Images Credit: Pixabay