కుంభ రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18)

ఈ వారం కుంభ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఏదో తెలియని భయం వెంటాడుతుంది

చేపట్టిన కొన్ని పనులు ఎలాంటి కారణం లేకుండా ఆగిపోతాయి

కోపంగా మాట్లాడడం వల్ల సమాజంలో మీ హోదా దెబ్బతింటుంది.

అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు కష్టపడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు

ప్రేమికులకు ఈ వారం అంతగా కలసిరాదు.

కెరీర్ మార్పులు చేయడానికి ఓ ప్రణాళిక వేుకంటారు. ఆర్థిక ప్రయోజనాలు పొదుతారు.

ఆత్మస్థైర్యంతో పనులు ప్రారంభిస్తే సకాలంలో పూర్తవుతాయి.

వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. చెడు ఊహించకుండా ముందుకు అడుగువేయండి.

Images Credit: Pixabay