ధనస్సు రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18) ఈ వారం ధనస్సు రాశివారికి శుభఫలితాలున్నాయి. మీరు చేపట్టే ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. ధనలాభం పొందుతారు. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తిపరమైన - కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోగలరు సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించాల్సి రావచ్చు. మీ ప్రత్యర్థులకు చెక్ పెట్టగలరు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో వివాదం పరిష్కారం అవుతుంది...కుటుంబ సామరస్యాన్ని మరింత పెంచుతుంది. ఈ వారం మీరు ఆధ్యాత్మిక ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ రాశి ప్రేమపక్షులు పెళ్లి చేసుకునే ఆలోచన దిశగా అడుగే్తారు. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది Images Credit: Pixabay