కన్యా రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18)

ఈ వారం కన్యారాశివారికి అనుకోని ఆదాయం వస్తుంది.

చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. వారం ప్రారంభంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా వారాంతం ప్రశాంతంగా ఉంటుంది.

నిర్ణయం తీసుకునే విషయంలో కొంత గందరగోళానికి గురవుతారు.

వ్యాపారంలో సకాలంలో జాగ్రత్తపడితే లాభాలు పొందవచ్చు

ఉద్యోగులు పనిపట్ల పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి.

చంచలత్వం కారణంగా మీకు ఇబ్బందులు తప్పవు

శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం.

అనవసర ఖర్చులు తగ్గించుకునేందుకు ప్లాన్ చేసుకోవాలి. Images Credit: Pixabay