వృషభ రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18)

వృషభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి.

మీ భావాలను వ్యక్తీకరించే విషయంలో కొంత తడబడతారు. కొత్తగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

చేపట్టిన పనుల్లో ఆంటకాలు ఎదురైనా కానీ సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు.

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాట్లాడే విధానంపై నియంత్రణ కలిగి ఉండాలి.

స్థిరాస్తులకు సంబంధించిన పెట్టుబడులు వాయిదా వేయడమే మంచిది.

అనవసర చర్చలకు దూరంగా ఉండాలి.

ఉద్యోగులకు కార్యాలయంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి

ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. Images Credit: Pixabay