నల్ల గుర్రపు నాడా ధరించడం వల్ల అన్ని శనిదోషాలు పోతాయని పండితులు సూచిస్తున్నారు.



గుర్రపునాడ రింగుని ఎడమచేతి మధ్య వేలుకు ధరించిన, నాడని కడియంలాగా చేసుకొని ఎడమచేతికి ధరించిన శనితీవ్రత తగ్గు ముఖం పడుతుంది.



ఇంటిలో గానీ వ్యాపార స్థలంలో కానీ గుర్రపు నాడ ఉంచితే ఆ ఇంట్లో శని తీవ్రత తగ్గుతుందట.



గుర్రపునాడ ఇంటికి రక్షణ కవచంలాగా ఉంటుందట. చేతబడులు, రోగాలు, దృష్టి దోషాలను దరిచేరనివ్వదట.



ఇనుము, నూనె,పెట్రోల్ బంక్ లు , నువ్వులు, మిరియాల వ్యాపార స్థలాల్లో తప్పకుండా గుర్రపునాడాని పెట్టుకోవాలని సూచిస్తున్నారు.



రాజకీయ నాయకులు, సినిమా, సాప్ట్వేర్ ,టెలికమ్యూనికేషన్ అధికారులు గుర్రపునాడా రింగ్ ధరించాలట.



నల్లగుర్రపు ఎడమకాలికి కొట్టి తీసిన నాడాను మాత్రమే ఉపయోగించాలి.



గుర్రానికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయోగించినా.. ఎటువంటి ఫలితము ఉండదట.



గుర్రపునాడాని శనివారం గాని, శనిత్రయోదశి నాడు గాని సేకరించి హనుమాన్ సింధూరం పూసి పూజ చేసుకోవాలి.



పూజ చేసిన నాడాని ప్రధాన ద్వారానికి ఎడమవైపున ‘ఏ’ ఆకారంలో ఉంచాలి.



Thanks for Reading. UP NEXT

మీ రాశిప్రకారం మీ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

View next story