మీ రాశిప్రకారం మీ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే!

మేషరాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. వీరికి ఉత్తమ స్నేహితులు సింహం, ధనస్సు రాశులవారు

వృషభరాశి వారు స్థిరత్వం , విధేయతను ఇష్టపడతారు. మకరం , కన్య రాశులవారు వీరి స్నేహితులు

మిథునరాశి వారు మాటకారులు. ఈ రాశివారికి ఉత్తమ స్నేహితులంటే మాత్రం కుంభ, తులా రాశులవారే

కర్కాటక రాశివారికి ఏ విషయంపై అయినా శ్రద్ధ, అనగాహన ఉంటుంది. వీరికి మంచి దోస్తులు వృశ్చికం, మీన రాశులవారు.

సింహరాశి వారు తాము వృద్ధి చెందడంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. వీరికి మేష రాశి, ధనస్సు రాశివారితో స్నేహం బెస్ట్

కన్యారాశివారికి వృషభం, మకర రాశివారితో మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది.

తులారాశివారు సామరస్యాన్ని కోరుకుంటారు. వీరికి మిథునం, తులా, కుంభ రాశులవారితో స్నేహం మంచిది

వృశ్చికరాశి వారికి మంచి అభిరుచి ఉంటుంది. వీరికి మంచి స్నేహితులు కర్కాటకం, మీన రాశివారు

ధనుస్సు రాశివారు ఓపెన్ మైండెడ్. వీరికి మేషం, సింహ రాశులవారితో మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది

మకరరాశి వారు సంకల్పానికి విలువ ఇస్తారు. వృషభం , కన్యా రాశులవారు వీరికి ఉత్తమ స్నేహితులు అవుతారు.

కుంభ రాశి వారు వాస్తవంలో ఉంటారు. తులా, మిథున రాశులవారు వీరికి ఉత్తమ స్నేహితులు

మీనం రాశివారు చాలా సృజనాత్మకంగా ఉంటారు. కర్కాటకం, వృశ్చిక రాశులకు చెందిన వ్యక్తులు వీరికి మంచి స్నేహితులు