కర్కాటక రాశి వార ఫలాలు ( ఫిబ్రవరి 12 to 18)

కర్కాటక రాశివారు ఈ వారం ముఖ్యమైన పనులు చేపట్టేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.

టైమ్ మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి.

నిజాయతీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి

అనవసర ఖర్చులు పెరుగుతాయి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో మీ జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగపడతాయి

వారాంతంలో చంద్రుడి సంచారం మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది..ఫలితంగా మనశ్సాంతి తగ్గుతుంది.

ఈ సమయంలో ఎవ్వరితోనూ అనవసర వాదనలు పెట్టుకోవద్దు.

మానసిక గందరగోళం నుంచి బయటపడేందుకు ధ్యానం చేయండి.

. Images Credit: Pixabay