మేష రాశి వారఫలాలు (ఫిబ్రవరి 19 నుంచి 25 ) మేష రాశి వారు ఈ వారం అనవసర విషయాలను పక్కనపెట్టి అత్యవసర పనులపై మాత్రమే దృష్టి సారించాలి. శని చంద్రుని రాశి నుంచి పదకొండో స్థానంలో ఉన్నందున ఈ వారం ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు ఓం భౌమాయ నమః అని ప్రతిరోజూ 27 సార్లు జపించండి. Image Credit: Pixabay