వృషభ రాశి వారఫలాలు (ఫిబ్రవరి 19 నుంచి 25 )

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల సమయం.

రాహువు చంద్రుని రాశి నుంచి పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి

వివిధ రకాల పెట్టుబడుల వైపు ఆకర్షితులవుతారు.

అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్న తర్వాతే నూతన పెట్టుబడులు పెట్టండి

చేపట్టిన పనులు పూర్తవుతాయి.

ఆహారంపై శ్రద్ధ వహించాలి...ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి.

ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొచ్చే సమయం.

ప్రతిరోజూ లలితా సహస్రనామాన్ని జపించండి.

Image Credit: Pixabay