ఫిబ్రవరి 26 to మార్చి 03 వారఫలాలు ఈ వారం మీకు అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు..మంచి ఫలితాలు సాధిస్తారు. వృషభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. జాగ్రత్తగా ఉండండి..అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ వారం మీకు హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. వ్యాపార కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి . మీ వ్యూహాత్మక స్థితిని మెరుగుపరచుకోవాలి. సింహరాశి వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ వారం కన్యారాశి వారికి సవాలుగా ఉంటుంది. వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ వారం తులారాశి వారికి సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగించుకోవడం మంచిది ఈ వారం వృశ్చికరాశి వారికి అంతా అనుకూల సమయం. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం పొందుతారు. ధనుస్సు రాశి వారికి ఈ వారం సవాలుగా ఉంటుంది. కష్టపడాలి..చేపట్టిన పూర్తిచేసేందుకు సవాళ్లను అధిగమించాలి. మకరరాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. ఆదాయం సాధారణంగా ఉంటుంది..ఖర్చులు పెరుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారం మంచిది. మీరు సామాజిక సంస్థలలో మీ ముద్ర వేయడానికి అవకాశం పొందుతారు. మీనరాశి వారికి ఈ వారం ఏ అనుకున్నా నెరవేరుతాయి. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు.