వృషభ రాశివారికి మార్చి మొత్తం శుభఫలితాలే వృషభ రాశివారికి మార్చి నెల అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి ఆరోగ్యం బావుంటుంది. ఏ పని చేపట్టినా వచ్చిన అడ్డంకులను అధిగమించి దూసుకెళ్తారు అనుకోని ఖర్చు పెరుగుతుంది ఏ పనిని ఇతరులకు వదిలిపెట్టవద్దు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు గురించి ఆందోళనలో ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించగలరు. నూతనంగా చేపట్టే కార్యక్రమాలు కలిసొస్తాయి Images Credit: Pixabay