కన్యారాశివారు మార్చిలో ఓ బ్యాడ్ న్యూస్ వింటారు కన్యా రాశివారికి మార్చి నెల మిశ్రమ ఫలితాలనిస్తుంది ఆర్థిక లావాదేవీలు బావుంటాయి. మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాద సూచనలున్నాయి జాగ్రత్త. ఈ రాశి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందలేరు. ఆప్తమిత్రులకు సంబంధించిన ఓ సమాచారం మిమ్మల్ని బాధపెడుతుంది సమయం విలువైనదని తెలుసుకోవాలి. Images Credit: Pixabay