మార్చి 03 - 09 రాశిఫలాలు

మేషరాశి వారికి ఈ వారం శుభ ఫలితాలున్నాయి. ఆదాయం, ఆరోగ్యం, ఆనందం

వృషభ రాశివారు ఆర్థిక సంబంధిత విషయాల్లో తొందరపాటు వద్దు

మిథునరాశివారికి పురోగతి ఉంటుంది- కొన్ని అపోహలు తొలగిపోతాయి

కర్కాటక రాశివారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదురవుతాయి.

సింహ రాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సహనంగా ఉండాలి

కన్యారాశివారిపై కనకవర్షం కురుస్తుంది - ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి

తులారాశి వారి ఆర్థిక స్థితి బావుంటుంది - వివాదాలకు దూరంగా ఉండాలి

వృశ్చికరాశి వారికి ఈ వారం వృత్తిపరమైన పురోగతికి అవకాశం ఉంది.

ధనుస్సు రాశి వారు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.

మకర రాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన సమయం. ఉద్యోగులకు చిన్న ఇబ్బందులు

కుంభరాశి ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం జాగ్రత్త

మీనరాశివారు ప్రశంసలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.