ఉగాది పంచాంగం 2024-2025: మీ నక్షత్రానికి ఈ ఏడాది ఎన్ని సున్నాలున్నాయి!

అశ్వని - 2 - 1- 0
భరణి - 5 - 2 - 2

కృత్తిక - 0 - 0 - 4
రోహిణి - 3 - 1 - 3

మృగశిర - 6 - 2 - 3
ఆరుద్ర - 1 - 0 - 0

పునర్వసు - 4 -1 - 2
పుష్యమి - 7 - 2 - 4

కందాయ ఫలాల్లో బేసి సంఖ్య ఉంటే ధనలాభం , సరి సంఖ్య ఉంటే సమఫలం

కందాయ ఫలాల్లో సున్నా ఉంటే శూన్య ఫలితం

మొదటి ఫలితం సున్నా ఉంటే మొదటి నాలుగు నెలలు భయాందోళను వెంటాడుతాయి

మధ్యలో ఫలితం సున్నా ఉంటే బుణబాధలు, అవమానాలు తప్పవు

చివర్లో సున్నా ఉంటే ధననష్టం, శత్రుభయం ఉంటుందని అర్థం

మొదటి 4 నెలలు, రెండో 4 నెలలు, చివరి 4 నెలలు మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారో సూచన 3 నంబర్లు
Image Credit: Pixabay