అన్వేషించండి
సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు- 10 మందిని రక్షించిన విశాఖ కోస్టు గార్డు సిబ్బంది
చేపల వేటకు వెళ్లిన పది మంది మత్స్యకారులు సముద్రం మధ్యలో చిక్కుకున్నారు. వారిని విశాఖ నేవీ సిబ్బంది రక్షించారు.
![సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు- 10 మందిని రక్షించిన విశాఖ కోస్టు గార్డు సిబ్బంది Visakhapatnam Coast Guard personnel rescued 10 Tamil fishermen who were stuck in the sea dnn సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు- 10 మందిని రక్షించిన విశాఖ కోస్టు గార్డు సిబ్బంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/07/7762737ddb6d9cb54d6975a98afc950c1694073086851215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సముద్రంలో చిక్కుకున్న తమిళ మత్స్యకారులు- 10 మందిని రక్షించిన విశాఖ కోస్టు గార్డు సిబ్బంది
విశాఖ సముద్ర తీరానికి సమీపంలో తమిళనాడుకు చెందిన మత్స్యకారుల బోటు చిక్కుకుంది. ఇంజిన్ ఫెల్యూర్ కారణంగా 200 నాటికల్ మైల్ దూరంలో చిక్కుకుపోయారు జాలర్లు. పది మంది సాయం కోసం ఎదురు చూశారు.
బిక్కుబిక్కుమంటూ సముద్రం మధ్యలో తమిళనాడు మత్స్యకారులను విశాఖ కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. వారిని సురక్షితంగా తీరానికి చేర్చారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion