'తండేల్' సక్సెస్ మీట్ లో చందూ మొండేటి మాట్లాడుతూ 'శోభితా.. మీరు తెలుగు బాగా మాట్లాడుతారు. అదే తెలుగును మా హీరోకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఒక భారీ చారిత్రక చిత్రాన్ని చేయనున్నాం. 'తెనాలి రామకృష్ణ' కథను ఈ తరానికి ఎలా చెప్పాలో అలా తీస్తాం' నాగచైతన్యతో ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.