అన్వేషించండి

Vizianagaram News: తనిఖీల పేరుతో అసభ్యకర చర్యలు... పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు

విద్యార్థుల పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని పరీక్షలు బహిష్కరించారు విద్యార్థులు. గుమ్మలక్షీపురంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు విజయనగరం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

గుమ్మలక్ష్మీపురంలోని డిగ్రీకళాశాలలో కొన్ని రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. రోజూ విద్యార్థులంతా వచ్చి పరీక్షలు రాస్తున్నారు. వారిని తనిఖీల పేరుతో కళాశాల ఇన్విజిలేటర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. 

రెండు రోజులుగా పరీక్షలకు వచ్చే టైంలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థుల ఆరోపణలు. ఒంటిపై చేతులు వేసి ప్రైవేట్‌ పార్ట్స్‌ టచ్‌ చేస్తున్నారని బోరుమంటున్నారు. స్లిప్‌లు ఉన్నాయేమో అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ డ్రెస్‌ విప్పి చూపించాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకరిద్దరికే ఇలా జరుగుతుందని ఎవరికి వారు రెండు రోజుల నుంచి ఈ వికృత చేష్టలు భరించామని... కానీ అందిరికీ జరుగుతుందని తెలిసి ఇవాళ రోడ్డు మీదకు వచ్చామంటున్నారు విద్యార్థలు. వేధింపులు ఎక్కువయ్యేసరికి విద్యార్థులంతా పరీక్షలు బహిష్కరించారు. విద్యార్థిని విద్యార్థులంతా కళాశాల బయట ఆందోళన చేపట్టారు. 

విద్యార్థులను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న వైస్ ప్రిన్సిపాల్ రామయ్యను తొలగించాలని డిమమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకునే వరకు పరీక్షలు రాయమని పట్టుపట్టారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.

కళాశాల వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులు.. ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. గత మూడు రోజులుగా డిగ్రీ మొదటి ఏడాది సెకండ్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నామని..రోజూ ఇలాంటి వేధింపులు ఎక్కువయ్యాకే రోడ్డుపైకి వచ్చామన్నారు కురుపాం వైరిచర్ల డిగ్రీ కళశాలకు చెందిన విద్యార్థులు. 

Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్

Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

Also Read: Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
Also Read: మ‌హేష్‌తో సినిమా... స్క్రిప్ట్ సిట్టింగ్స్ గురించి రాజ‌మౌళి రియాక్ష‌న్‌!
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABPSRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!SRH vs MI Match Highlights IPL 2024: రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన ముంబయి, కెప్టెనే కారణమా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
Embed widget