అన్వేషించండి

Vizag Steel Plant Fire Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్దం

బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఏర్పడిన రంద్రం వల్ల ఉక్కు ద్రవం నేలపాలైంది. అందులోనూ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంద్రం పడినట్లు తెలుస్తోంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఏర్పడిన రంద్రం వల్ల ఉక్కు ద్రవం నేలపాలైంది. అందులోనూ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలల్లో రెండు లారీలు దగ్ధమైనట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనలో నలభై నుండి యాభై లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉండొచ్చునని ప్రాథమికంగా అంచనా వేశారు.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. తాజాగా జరిగిన అగ్ని ప్రమాదం వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా 50 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నా.. ఓవరాల్‌గా కోటికి పైగా నష్టం ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

Koo App
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ల్యాడిల్‌కు రంద్రం పడినట్లు తెలుస్తోంది. బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఏర్పడిన రంద్రం వల్ల ఉక్కు ద్రవం నేలపాలైంది. అందులోనూ పరిశ్రమ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్టీల్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలల్లో రెండు లారీలు దగ్ధమైనట్లు సమాచారం. #FireAccident #VizagSteelPlant #VizagFireAccident https://telugu.abplive.com/andhra-pradesh/visakhapatnam/fire-accident-at-vizag-steel-plant-fire-breaks-out-at-visakhapatnam-steel-plant-15564 - Shankar (@guest_QJG52) 25 Dec 2021

Vizag Steel Plant Fire Accident: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. రెండు లారీలు దగ్దం

గత ఏడాది వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో పవర్ ప్లాంట్ 2లో అగ్ని ప్రమాదం జరిగింది. లూబ్రికెంట్ సిస్టమ్‌లో ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. తక్కువ సమయంలో స్పందించిన సిబ్బంది మరమ్మతులు చేపట్టడంతో ప్రమాదం తప్పిపోయింది. తాజాగా జరిగిన ప్రమాదంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్లాంట్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. సిబ్బందికి మరింత జాగ్రత్తగా ఉండాలని జాగ్రత్తలు సూచిస్తున్నారు.

Also Read: Gold Silver Price Today: నిలకడగా బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి ధర.. తెలుగు రాష్ట్రాల్లో లేటెస్ట్ రేట్లు ఇవీ..

Also Read: Delmicron Varient: ఒమిక్రాన్ తర్వాత పొంచి ఉన్న మరో వేరియంట్, ఆ రెండూ కలిసిపోయి కొత్తగా.. దీని తీవ్రత ఎంతంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ganja Smugglers drive over Police at Kakinada Toll Plaza | పోలీసులను కారుతో గుద్దుకుంటూ వెళ్లిన స్మగ్లర్లుRohit Sharma Virat Kohli BGT Australia Tour | టీమ్ కు భారమైనా రోహిత్, కొహ్లీలను భరించాలా.? | ABP DesamRohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా సావిత్రి బాయి ఫూలే జయంతి - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రూ.కోటి ఇవ్వడానికి వెనుకాడను కానీ బుక్ అడిగితే మాత్రం.. - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ - సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా, దరఖాస్తులు ఎప్పటినుంచంటే?
Khel Ratna Award Winners: మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
మను బాకర్‌, గుకేష్‌, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు ప్రకటించిన కేంద్రం
Crime News: విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
విషెష్ వెనుక విషాదం - స్నేహితురాలు న్యూ ఇయర్ విషెష్ చెప్పలేదని ఒకరు, స్నేహితురాలికి విషెష్ చెప్పి మరొకరు సూసైడ్
Game Changer Trailer Launch Highlights: రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
రామ్‌చరణ్‌కు రాజమౌళి కండిషన్ - తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు, SSMB29 రిలీజ్‌పై హంగామా
AI Tools: ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఏఐ టూల్స్ వాడటం ఎలా? - ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
Badal Babu Love: ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
ఫేస్ బుక్ లవ్‌తో బాదల్ బాబుకు ప్రేమ 'బాధలు' - లవర్ కోసం పాక్‌కు వెళ్తే ఊహించని ట్విస్ట్
Embed widget