అన్వేషించండి

Mahanadu News: మహానాడును భయపెడుతున్న వరుణుడు- గురువారం నాటి బహిరంగ సభపై ఆందోళన

Mahanadu News: తెలుగు దేశం పార్టీ శ్రేణులను వర్షం భయపెడుతోంది. గురువారం నాటి కడప భారీ సభ జరుగుతుందా లేదా అన్న ఆందోళన వారిలో నెలకొంది.

Mahanadu News: మహానాడులో రెండు రోజులు గడిచిపోయాయి. కనివిని ఎరుగని స్థాయిలో కడప మహానాడు సక్సెస్ అయిందంటే దానికి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్లానింగ్‌తోపాటు వాతావరణ పరిస్థితులు కూడా కారణం. మహానాడుకు ముందు రోజు రాత్రి వర్షం కురిసి నిర్వాహకులను బయటపెట్టినా మంగళవారం తెల్లారేసరికి అంతా సర్దుకుంది. మంగళ బుధవారాల్లో వర్షం కురవలేదు సరికదా రోజంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. దానితో ఎక్కడెక్కడీ నుంచో వచ్చిన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మహానాడు ప్రాంగణంలో  ఉల్లాసంగా గడిపారు. వరుస స్పీచ్‌లు జరుగుతున్నా ఎక్కడా ఇబ్బంది పడలేదు.

గతంలో రాజమండ్రి ఒంగోలు మహానాడు సమయంలో మే నెల ఎండలకు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కడపలో మామూలుగానే ఎండలు మండిపోతాయి కాబట్టి 2025 మహానాడులో కష్టాలు తప్పవని కొందరు భావించిన మాట వాస్తవం. కానీ విచిత్రంగా వాతావరణం అనుకూలించడంతో ఈ రెండు రోజులు హాయిగానే మహానాడు జరిగిపోయింది. దానితో నిర్వహకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అత్యంత కీలకమైన మూడోరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహానాడు నిర్వాహకులు కొంతమేర ఆందోళన చెందుతున్నారు.

5 లక్షల మందితో భారీ సభ ప్లాన్ చేసిన టీడీపీ

పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి కడపలో మహానాడు జరుగుతుండడంతో దీన్ని సూపర్ సక్సెస్ చేయడం కోసం ఆఖరి అంకానికి రెడీ అయింది తెలుగుదేశం పార్టీ. 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను కడపలో జరపడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు ఒక సంకేతాన్ని పంపాలనేది టిడిపి అధినాయకత్వం ఆలోచన. దానికి తగ్గట్టే రాష్ట్రం నలుమూలల నుంచి  వారి స్థాయిలో పార్టీ కార్యకర్తలు అభిమానులు కడప చేరుకున్నారు. ఎంత కాదన్నా కనీసం మూడున్నర లక్షల మంది వరకు సభకు హాజరవుతారని అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. మూడో రోజు మహానాడులో వంటలు కోసం దాదాపు రెండు లక్షల మందికి భోజనాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మొదటి రోజున ప్రతినిధుల సభ, లోకేష్ ఆరు శాసనాల ప్రకటన తెలుగు తమ్ముళ్ల రెస్పాన్స్ పరంగా సక్సెస్ అయ్యాయి. రెండో రోజున ఎన్టీఆర్ కు ఘన నివాళి ఇవ్వడంతోపాటుగా మరోసారి పార్టీ అధ్యక్షుడిగా  నారా చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నారు. ఇక మూడో రోజున భారీ బహిరంగ సభ ఒకటే పెండింగ్ ఉంది. కానీ సరిగ్గా ఇక్కడే వాతావరణ శాఖ సూచనలు ఆర్గనైజర్స్ ను కలవర పెడుతున్నాయి.

రానున్న మూడు రోజులు వానలే వానలు -వాతావరణ శాఖ 

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల ప్రకారం గురువారం(29-05-2025) న పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో  తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే  మిగతా జిల్లాల్లో  తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే కడపలో వాతావరణం పూర్తిగా చల్లబడిపోయింది. దానితో  సభ ఎలా జరుగుతుందో అని తెలుగు తమ్ముళ్లు కాస్త ఆందోళన చెందుతున్నారు. మరోవైపున గడిచిన రెండు రోజుల్లానే  గురువారం నాడు కూడా వాతావరణం పూర్తిగా అనుకూలిస్తుందని కచ్చితంగా భారీ బహిరంగ సభ కూడా సక్సెస్ అవుతుందని  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,ఇతర సీనియర్ నేతలు నిర్వాహకులకు ధైర్యం చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి.. ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Net Zero Village: ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఇంటింటా నెట్‌జీరో… అలవరం కోడూరులో ఈ విధానాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget