అన్వేషించండి

Gummanur Jayaram: రైలు పట్టాలపై పడుకోబెడతా - జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

TDP MLA: మీడియా ప్రతినిధులపై గుంతకల్లు ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆధారాలు కథనాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు.

Guntakallu MLA made harsh comments on media representatives:  మీడియా ప్రతినిధులపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెచ్చిపోయారు.  తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. గుంతకల్లు పట్టణంలోఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా అంటే తనకు లెక్కలేదన్నారు. తాను రాజకీయాల్లో అన్నీ చేసి వచ్చానని.. రాసుకోండి.. ఏం రాసుకుంటారో చూస్తానని హెచ్చరించారు. 

ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి కథనాలు రాస్తే సహించేది లేదన్న గుమ్మనూరు జయరాం          

తాను తప్పు చేస్తే రాయాలని.. ఆధారాలు లేకుండా రాస్తే ాత్రం తాట తీస్తానని హెచ్చరింతారు. తనపై వివాదాలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టేందుకు కూడా వెనుకాడనని హెచ్చరించారు.  కొంతమంది నాకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు..  నా కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు ..భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు  ..  వీటన్నింటినీ నిరూపించాలన్నారు. మిడియా ప్రతినిధులతో గుంతకల్లు ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. 

వైసీపీలో ఆలూరు నుంచి గెలిచి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం                

గుమ్మూరు జయరాం గతంలో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి రెండు సార్లు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ సారి మంత్రిగా కూడా చేశారు. అయితే గత ఎన్నికలకు ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు అనంతపురం జిల్లా గుంతకల్లు టిక్కెట్ లభించింది. అక్కడ ఆయనకు పెద్ద ఎత్తున బంధువులు ఉండటం.. టీడీపీ గాలిలో విజయం సాధించారు. అయితే ఆలూరులో ఆయనపై ఎన్నో వివాదాలు ఉండేవి. కర్ణాటక సరిహద్దు కావడంతో అక్కడి నుంచి మద్యం తేవడం.. పేకాట శిబిరాలు నిర్వహించడం వంటివి చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బెంజ్ కారు ఓ కాంట్రాక్టర్ నుంచి బహుమతిగా తీసుకున్నారని ఆయనను బెంజ్ మంత్రి అని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించేవారు                    

గుంతకల్లులో ఆయనతో పాటు బంధువుల వ్యవహారంపై పలు ఆరోపణలు                

అయితే వైసీపీతో విబేధించిన తర్వాత ఆయన బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ చేర్చుకుంది. ఆలూరులో ఆయనపై వ్యతిరేకత ఉండటంతో ఆయనను గుంతకల్లుకు మార్పించారు. అయితే.. రాష్ట్రం మొత్తం మీద కూటమి ఓడిపోయిన పదకొండు సీట్లలో ఆలూరు కూడా ఒకటి. ఇప్పుడు గుంతకల్లులోనూ గుమ్మనూరు జయరాంపై ఆరోపణలు వస్తున్నాయి. మీడియాలో వార్తలు వస్తూండటంతో ఆయన అసహనానికి గురవుతున్నారు. బెదిరింపులకు దిగుతున్నారు.                            

Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల - పూర్తి వివరాలివే!

టాప్ హెడ్ లైన్స్

Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget