News
News
X

CM Jagan Review: వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలి

పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాకో ఎయిర్ పోర్టు ఉండాలనేది.. మంచి కాన్సెప్ట్ అన్నారు.

FOLLOW US: 
 
పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నిజానికి ప్రతి జిల్లాకు ఓ ఎయిర్ పోర్టు ఉండాలనేది మంచి ఆలోచన అని సీఎం జగన్ అన్నారు. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండేలా చూసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే రీతిలో.. విమానాశ్రయాల నిర్మాణం ఉండాలన్నారు. ఎయిర్ పోర్టుల నిర్మాణానికి.. అనుగుణంగా... మౌలిక సదుపాయాల కల్పనపై.. దృష్టి పెట్టాలన్నారు 

'బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా చూడాలి. దానికోసం రన్ వే డెవలప్ చేయాలి.  మన రాష్ట్రంలో 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలి. పనులను వేగవంతం చేయాలి.' అని సీఎం జగన్ అన్నారు.

విమానాశ్రయాల విస్తరణపైనా.. దృష్టి పెట్టాలని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కావాలని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సీఎం అన్నారు.
9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలని జగన్ అన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు అతిత్వరలో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు.

Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం

News Reels

Also Read: AP PRC Agitation: పీఆర్సీపై ముందు ఎస్ చెప్పి ఇప్పుడు నో అంటారా?... ఉద్యోగులను ద్వేషించిన వ్యక్తుల ట్రాప్‌లో పడొద్దు... మంత్రి ఆదిమూలపు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

Also Read: Chittoor: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!

Also Read: New PRC : ఉద్యోగుల ఉద్యమం లైట్.. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు.. బిల్లులు రెడీ చేయాలని ట్రెజరీలకు ప్రభుత్వం ఆదేశాలు !

Also Read: కన్నా లక్ష్మీ నారాయణకి కోర్టులో చుక్కెదురు, కోడలు వేసిన పిటిషన్ వల్లే.. ఆమెకు కోటి చెల్లించాల్సిందేనని తీర్పు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Jan 2022 04:20 PM (IST) Tags: cm jagan Gannavaram Airport AP Ports ap airports One District One Airport CM Jagan On Airports

సంబంధిత కథనాలు

Krishna District Crime News: ఆరోగ్యం బాగా లేదని చర్చికి వెళ్లిన బాలిక-  తీసుకొని హైదరాబాద్‌ వెళ్లిపోయిన పాస్టర్

Krishna District Crime News: ఆరోగ్యం బాగా లేదని చర్చికి వెళ్లిన బాలిక- తీసుకొని హైదరాబాద్‌ వెళ్లిపోయిన పాస్టర్

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నేడు జరిగే స్పెషల్ పూజలివే!

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నేడు జరిగే స్పెషల్ పూజలివే!

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

తుపానుగా మారనున్న వాయుగుండం-మూడు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే

YSRCP Welfare Survey : సంక్షేమాన్ని మించి అసంతృప్తి - చల్లార్చచేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు ! ఇక నేరుగా రంగంలోకి సీఎం జగన్

YSRCP Welfare Survey :  సంక్షేమాన్ని మించి అసంతృప్తి - చల్లార్చచేందుకు వైఎస్ఆర్‌సీపీ ప్రయత్నాలు ! ఇక నేరుగా రంగంలోకి సీఎం  జగన్

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

Srikalahasti: చొక్కాని ఉత్సవంలో అపశృతి - మంటలు చెలరేగడంతో భక్తుల తొక్కిసలాట, పలువురికి గాయాలు

టాప్ స్టోరీస్

TS News Developments Today: నేడు తెలంగాణలో ఉన్న మెయిన్ ముచ్చట్లు గివే!

TS News Developments Today:  నేడు తెలంగాణలో ఉన్న మెయిన్ ముచ్చట్లు గివే!

RGV - Ashu Reddy: అషు రెడ్డి కాళ్లను ముద్దాడిన రామ్ గోపాల్ వర్మ, ఫొటో వైరల్

RGV - Ashu Reddy: అషు రెడ్డి కాళ్లను ముద్దాడిన రామ్ గోపాల్ వర్మ, ఫొటో వైరల్

Women Umpires in Ranji: బీసీసీఐ కీలక నిర్ణయం- రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు

Women Umpires in Ranji: బీసీసీఐ కీలక నిర్ణయం- రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు

చలికాలంలో ముల్లంగి వంటలను కచ్చితంగా ఎందుకు తినాలి?

చలికాలంలో ముల్లంగి వంటలను కచ్చితంగా ఎందుకు తినాలి?