Stories Behind the Bathukamma: ప్రకృతి పండుగ బతుకమ్మ ఎలా ప్రారంభమైంది, ప్రచారంలో ఉన్న కథలేంటి!
Stories Behind the Bathukamma: బతుకమ్మ పండుగ అంటే ఓ ఆనందం, ఆహ్లాదం, ప్రకృతితో మమేకం చేసే వేడుక. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా చాలా కథలున్నాయి. అవేంటో చూద్దాం...
- RAMA