Brahmamudi October 4th:అనామిక, కళ్యాణ్ పెళ్లి ఫిక్స్- రాజ్ రహస్యం తెలుసుకున్న కావ్య మనసు ముక్కలు

తాతయ్యకి ఇచ్చిన మాట కోసం రాజ్ కావ్యతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Brahmamudi October 4th: కావ్య ఇంటికి తన తల్లిదండ్రులు రావడంతో చాలా సంతోషంగా ఉంటుంది. కనకం మొహం సంతోషంగా ఉందని రుద్రాణి సెటైర్ వేస్తుంది. పండగ పూట అందరూ కలిశామని సంతోషంగా ఉందని కృష్ణమూర్తి అంటాడు.

Related Articles