Krishna Mukunda Murari October 3rd: ముకుందని పుట్టింటికి పంపించేయమన్న ప్రభాకర్- క్షమాపణ చెప్పమన్న కృష్ణ

మురారీ కోసం ముకుంద, కృష్ణ తగువులు ఆడుకుంటూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Krishna Mukunda Murari October 3rd :కృష్ణ గదిలో ఉన్న తన తండ్రి ఫోటో చూసి పెద్దపల్లి ప్రభాకర్ ఎమోషనల్ అవుతాడు. అన్న తనకి చాలా చేశాడని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అలా మాట్లాడుకుంటూ కృష్ణ వాళ్ళ దాంపత్యం గురించి

Related Articles