Bathukamma 2023: బతుకమ్మలో వినియోగించే ఈ పువ్వు విషపూరితమే కానీ ఉపయోగాలున్నాయి!

Bathukamma 2023
బతుకమ్మని అలంకరించేందుకు వినియోగించే పూలలో గన్నేరు ఒకటి. ఈ పూలు పసుపు, గులాబీ, తెలుపు రంగుల్లో పూసే గన్నేరులో ఎన్నో ఆయుర్వేద గుణాలున్నాయి...అవేంటో చూద్దాం..
Bathukamma 2023: హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజ సమయంలో పూలు వినియోగించడం ఎప్పటినుంచో వస్తోన్న ఆచారం. నిత్య పూజకోసం చాలామంది వినియోగించే పూలు నందివర్థనం, గన్నేరు. వీటిలో

