Bathukamma 2023: తామర పూలు బతుకమ్మ అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా!

Image Credit: Freepik
బతుకమ్మని అలంకరించేందుకు వినియోగించే పూలలో తామర ముఖ్యమైనది. ఈ పూవు బతుకమ్మకి నిండుదనం ఇస్తుంది. ఈ పూవు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా...
Bathukamma 2023: ప్రకృతి మొత్తం పచ్చదనంతో కళకళలాడుతున్న సమయంలో వచ్చే పండుగ బతుకమ్మ. ఈ సమయంలో గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే ఆ పూలు, ఈ పూలు అనే వ్యత్యాసం లేకుండా, ప్రకృతి

