Bathukamma 2023: బతుకమ్మ అలంకరణకే కాదు ఆరోగ్యానికి కూడా గునుగు పూలు ఎంత ఉపయోగమో తెలుసా!

Image Credit: Pixabay
బతుకమ్మని రంగురంగు పూలతో అలంకరిస్తారు. వీటిలో గునుగు పూలు ఒకటి. ఇవి కేవలం బతుకమ్మ అలంకరణకోసం మాత్రమే అనుకుంటే పొరపాటే..ఈ పూలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..అవేంటో చూద్దాం...
Bathukamma 2023: ప్రకృతి మొత్తం పచ్చదనంతో కళకళలాడుతున్న సమయంలో వచ్చే పండుగ బతుకమ్మ. ఈ సమయంలో గడ్డి మొక్క కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అందుకే ఆ పూలు, ఈ పూలు అనే వ్యత్యాసం లేకుండా, ప్రకృతి

