Guppedanta Manasu october 4th: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!

కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతిని చంపేశారు.. ఇప్పుడు రిషి ఏం చేస్తాడో చూడాలి...

గుప్పెడంతమనసు అక్టోబరు 4 ఎపిసోడ్ రిషిధారని ఆశీర్వదించిన తర్వాత జగతి కన్నుమూస్తుంది... ( జగతి తాగిన జ్యూస్ లో దేవయాని-శైలేంద్ర విషం కలుపుతారు)మేడం చనిపోయారని నర్స్ చెప్పడంతో...మహేంద్ర

Related Articles