'సలార్' to 'దేవర' - రెండు భాగాలుగా తెరకెక్కుతున్న తెలుగు సినిమాలివే!

టాలీవుడ్ లో '2 పార్ట్స్' ట్రెండ్ నడుస్తోంది. ప్రతీ పాన్ ఇండియా సినిమాని రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెండు భాగాలుగా రానున్న తెలుగు చిత్రాలేంటో చూద్దాం!

ఒక సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం అనేది ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో పలు పాన్‌ ఇండియా చిత్రాలు రెండు పార్ట్స్ థియేటర్లలోకి

Related Articles